అంగారకుడిపై నూడుల్ లాంటి పదార్థం.. ఫొటో విడుదల చేసిన నాసా

18-07-2022 Mon 08:17 | Science
  • ఎండిపోయిన చిన్న గడ్డిమొక్కలా ఉన్న పదార్థం
  • కచ్చితంగా అది ఏంటన్న విషయాన్ని నిర్ధారించలేకపోతున్న శాస్త్రవేత్తలు
  • కెమెరాలో బంధించిన నాసా పెర్సవరెన్స్ రోవర్
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) విడుదల చేసిన ఓ ఫొటో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలో రెండు రాళ్ల మధ్య నూడుల్స్ ఆకారంలో ఉన్న ఓ పదార్థం ఉంది. నాసా రోవర్ ఈ ఫొటోను చిత్రీకరించింది. దాని ముందువైపున్న కెమెరాలు ఈ పదార్థాన్ని తమ కెమెరాలో బంధించాయి. అయితే, ఈ పదార్థం ఏంటన్న విషయంలో శాస్త్రవేత్తలు కచ్చితంగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. చూడ్డానికి మాత్రం ఎండిపోయిన ఓ చిన్న గడ్డిమొక్కలా ఉంది. అయితే, చాలా మంది నిపుణులు మాత్రం ఇది గతంలో నాసా పంపిన మిషన్ కు చెందిన శకలమై ఉంటుందని భావిస్తున్నారు.

గత నెలలో  కూడా రోవర్ పంపిన ఓ ఫొటో ఆసక్తిని రేకెత్తించింది. మార్స్‌‌పైన జెజోరో క్రేటర్ వద్ద మెరిసే పదార్థం ఫొటో తీసి పంపింది. అయితే, దానిని మార్స్ రోవర్ నుంచి విడిపోయిన వ్యర్థ పదార్థంగా తర్వాత గుర్తించారు. కాగా, అంగారకుడిపై నాసా పంపిన పెర్సవరెన్స్ రోవర్ ఈ ఏడాది ఫిబ్రవరితో ఏడాది పూర్తి చేసుకుంది. మార్స్‌పై దాని అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.
NASAMarsNoodlePerseverance rover

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more